Share News

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:11 AM

దీపావళి, చాట్‌ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: దీపావళి, చాట్‌ పండుగల(Diwali and Chat festivals) సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అక్టోబర్‌ 17న హెచ్‌ఎస్. నాందేడ్‌-సీఎస్టీ ముంబై(07611), చర్లపల్లి-అనకాపల్లి(07097), 18న సీఎస్టీ ముంబై-కరీంనగర్‌ (01021), కరీంనగర్‌-సీఎస్టీ ముంబై(Karimnagar-CST Mumbai)(01022), అనకాపల్లి-చర్లపల్లి(Anakapalle-Cherlapalle)(07098) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

city7.2.jpg


city7.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 10:11 AM