Share News

Film actor Suman: ఆయన.. ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి.. గెలిపించండి

ABN , Publish Date - Oct 20 , 2025 | 07:20 AM

కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్‌ ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‏గూడలో ఆదివారం నవీన్‌యాదవ్‌ తరపున ప్రచారం నిర్వహించారు.

Film actor Suman: ఆయన.. ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి.. గెలిపించండి

- సినీ నటుడు సుమన్‌

హైదరాబాద్: కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌(Naveen Yadav)ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్‌(Film actor Suman) ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‏గూడలో ఆదివారం నవీన్‌యాదవ్‌(Naveen Yadav) తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవీన్‌ మొదటి నుంచి ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వల్ల జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.


city2.jpg

అదే విధంగా ఎల్లారెడ్డిగూడ, కృష్ణదేవరాయనగర్‌(Yellareddyguda, Krishnadevarayanagar), ఇంజనీర్స్‌కాలనీలో నవీన్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు సంతోష్ గౌడ్‌ ఆయన సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. కార్పొరేటర్‌ సంగీతాశ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 07:20 AM