Home » Suman
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్ ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‌గూడలో ఆదివారం నవీన్‌యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు.
తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని.. హీరోగా ఎదగటానికి కూడా దైవ సంకల్పమే కారణమని ప్రముఖ సినీ హీరో సుమన్ ఉద్ఘాటించారు. రాజకీయల్లోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సుమన్ పేర్కొన్నారు.
అనంతపురంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన తొలి రాజకీయ గురువు సీఎం చంద్రబాబు అంటూనే.. రాజకీయాల్లోకి పునఃప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.
విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు సుమన్(Actor Suman) అని వక్తలు అభివర్ణించారు. సాంస్కృతికబంధు సారిపల్లి కొండల్‌రావు(Saripalli Kondal Rao) సారథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరరావు శతజయంతి వేడుకలు శుక్రవారం ముగిశాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సుమన్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(Kutami) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని నటుడు సుమన్(Actor Suman) అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెన్నక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కులం, మతం, వర్ణ బేధాలు చూడకుండా నిజాయతీగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సినీనటుడు సుమన్ (Suman) అన్నారు. శనివారం నాడు బీజేపీ (BJP) ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju)ను సుమన్ కలిశారు.
Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..
పాపులర్ ఫిల్మ్ రచయిత కోన వెంకట్ (#KonaVenkat) ఈసారి ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానిపేరు 'పులి మేక', (#PuliMekaReview) ఇది జీ5 (#Zee5) ఓ.టి.టి. లో విడుదల అయింది.
హీరో సుమన్ సినీ కెరీర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అప్పట్లో ఏదో చేశారంటూ ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే