Share News

Surya Charishma: ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:08 PM

రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్‌‌‌లో విన్నర్ గా ఏపీకి చెందిన సూర్య చరిష్మా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్‌కి ఇండియా తరఫున..

Surya Charishma: ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా
Surya Charishma

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 28: రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో ఏపీ అమ్మాయి సత్తా చాటింది.

Rjy-Badminton-2.jpg


ఉమెన్స్ సింగిల్స్ లో విన్నర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సూర్య చరిష్మా నిలిచింది.

Rjy-Badminton-3.jpg


హర్యానాకు చెందిన జయరావత్ పై సూర్యచరిష్మా విజయం సాధించింది.

Rjy-Badminton-4.jpgRjy-Badminton-1.jpg


విన్నర్ గా గెలిచిన సూర్యచరిష్మా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్ కి ఇండియా తరఫున ఆడనున్నారు.

Rjy-Badminton-4.jpg


ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 02:22 PM