అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..!

ABN, Publish Date - Jan 17 , 2025 | 12:41 PM

అవిసెలు.. బరువు తగ్గాలనుకునే వారికి తేలిగ్గా తీసుకోగలిగే ఆహారం. అవిసె గింజల్లో ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 1/6

అవిసె గింజల్లో ఒమేగా కొవ్వులు, లిగ్నాన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎముక బలాన్ని పెంచుతాయి.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 2/6

కీళ్లు అరిగిపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలకు ఈ గింజలు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 3/6

అవిసెలు.. బరువు తగ్గాలనుకునే వారికి తేలిగ్గా తీసుకోగలిగే ఆహారం. అవిసె గింజల్లో ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 4/6

ఇందులో ఉండే లినోలెనిక్ యాసిడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎముక నష్టం, బోలు ఎముక వ్యాధిని తగ్గిస్తుంది.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 5/6

స్త్రీ ఆరోగ్యానికి హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడేందుకు, పిరియడ్స్ సమయంలో తిమ్మిరి, నొప్పి తగ్గించడంలో అవిసె గింజలు సహకరిస్తాయి.

అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా..! 6/6

కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వేయించిన అవిసె గింజలను వాడితే సరిపోతుంది. పాలతో చేసిన ఓట్స్‌లో అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు.

Updated at - Jan 17 , 2025 | 12:42 PM