Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN, Publish Date - May 22 , 2025 | 03:10 PM
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
1/9
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్‌స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
2/9
తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు.
3/9
ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
4/9
తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
5/9
దేశంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
6/9
2026లో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు.
7/9
బేగంపేట రైల్వేస్టేషన్లలో మహిళలే పనిచేయబోతున్నారని తెలిపారు.
8/9
తెలంగాణలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
9/9
రూ.80వేల కోట్ల పనులకు సంబంధించిన ప్లాన్లు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
Updated at - May 22 , 2025 | 03:15 PM