తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం

ABN, Publish Date - Jan 26 , 2025 | 09:29 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 1/9

నారాయణపేట జిల్లా కోసిగి మండలం చంద్రవంచ గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 2/9

నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమం లో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 3/9

ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి రామ్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 4/9

ఖమ్మం కొనిజర్ల మండలంలో చిన్నగోపతి లో ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 5/9

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 6/9

కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, ప్రజలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 7/9

వరంగల్ లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 8/9

ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి లో ప్రారంభించిన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రారంభం 9/9

పాల్గొన్న ఇన్చార్జి మంత్రి ,రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి

Updated at - Jan 26 , 2025 | 09:32 PM