CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ

ABN, Publish Date - Sep 18 , 2025 | 09:18 PM

భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ , డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇవాళ (గురువారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 1/10

భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ , డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇవాళ (గురువారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 2/10

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 3/10

యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ ( Chevening scholarship)ను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా.. బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ అంగీకరించారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 4/10

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తీసుకురాబోతున్న నూతన విద్యా పాలసీ గురించి చర్చించారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 5/10

నూతన విద్యా పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 6/10

ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తెలిపారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 7/10

అలాగే, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 8/10

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 9/10

అలాగే జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ విభాగాల్లో పెట్టుబడులకు బ్రిటీష్ కంపెనీలు ముందుకు రావాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy:  సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ 10/10

సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలకు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు.

Updated at - Sep 18 , 2025 | 09:26 PM