ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గులు పోటీలు..
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:26 PM
సంక్రాంతి సందర్భంగా రంగవల్లిక పోటీలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
1/8
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, సంతూర్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు.
2/8
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రిషి కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
3/8
ఈ ముగ్గుల పోటీలో భారీగా మహిళలు పాల్గొని తీరొక్క ముగ్గులు వేశారు.
4/8
భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు.
5/8
నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శారదంబ కళ్యాణి మండపం శక్తి పీఠంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు.
6/8
ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తికనబరిచారు.
7/8
ఆయా జిల్లాల్లో వందలాది మంది పాల్గొని తీరొక్క రంగులతో ప్రత్యేకమైన ముగ్గులు వేశారు.
8/8
ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుతులు అందజేశారు.
Updated at - Jan 05 , 2025 | 01:52 PM