PVN Madhav: అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పీవీఎన్ మాధవ్
ABN, Publish Date - Sep 16 , 2025 | 02:18 PM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మాధవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాధవ్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
1/5
అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు.
2/5
ఈ సందర్భంగా ఆలయంలో మాధవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
3/5
మాధవ్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
4/5
ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న మాధవ్ దంపతులు
5/5
ఈ సందర్భంగా మాధవ్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.
Updated at - Sep 16 , 2025 | 02:21 PM