International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్

ABN, Publish Date - May 24 , 2025 | 09:39 AM

International Yoga Day: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జూన్ 21న జరిగే యోగా డే సందర్భంగా ఈరోజు (శనివారం) ఆర్కే బీచ్‌లో హోంమంత్రి అనిత, మంత్రి డోలా బాల వీరాంజేయస్వామి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 1/9

ఇంటర్నేషనల్ యోగా డేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 2/9

ఈనెల 21 నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 3/9

విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహించనున్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 4/9

జూన్ 21న జరిగే యోడే సందర్భంగా ఆర్కే బీచ్‌లో హోంమంత్రి అనిత, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 5/9

యోగాడే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 6/9

11 వ యోగ వేడుకలు విశాఖలో నిర్వహించడం మన అదృష్టమని హోంమంత్రి అనిత అన్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 7/9

వచ్చే నెల 21న జరగబోయే యోగాడేకు ప్రధాన మంత్రి మోదీ హాజరు కాబోతున్నారని మంత్రి తెలిపారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 8/9

రోజుకి ఒక గంట సమయం కేటాయిస్తే, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటామని హోంమంత్రి పేర్కొన్నారు.

International Yoga Day: విశాఖ ఆర్కేబీచ్‌లో మంత్రుల యోగా ప్రాక్టీస్ 9/9

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అంత ఎనర్జిటిక్‌గా పని చేస్తున్నారంటే యోగానే కారణమని హోంమంత్రి అనిత తెలిపారు.

Updated at - May 24 , 2025 | 09:41 AM