Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు: లోకేష్

ABN, Publish Date - Jul 07 , 2025 | 05:40 PM

Minister Lokesh inaugurates VR Model School: ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ నెల్లూరులో వీఆర్ మోడల్ హైస్కూల్‌ను ప్రారంభించారు. 6 నెలల క్రితం మూతపడిన పాఠశాలను అత్యాధునిక రీతిలో ఇంత వేగంగా తీర్చిదిద్దడం అద్భుతమని ప్రశంసించారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 1/14

నెల్లూరులో వీఆర్‌ మోడల్‌ పాఠశాలను ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 2/14

150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల ఆరు నెలలు కిందట మూతపడగా మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా కొనియాడారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 3/14

సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 4/14

ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితిలో ఉన్న స్కూలు ఇప్పుడే చూస్తే ఆశ్చర్యంగానూ, అసూయగానూ ఉందని మంత్రి లోకేష్ చమత్కరించారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 5/14

వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానం పరిశీలన సందర్భంగా సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడిన మంత్రి లోకేష్.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 6/14

పాఠశాల ల్యాబ్ ను పరిశీలిస్తున్న మంత్రులు

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 7/14

వెంకటేశ్వర్లు, పెంచలయ్యతో ముచ్చటిస్తున్న లోకేష్

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 8/14

అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ క్లాస్ రూములు

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 9/14

తరగతి గదిలో సౌకర్యాలపై ఉపాధ్యాయినితో చర్చిస్తున్న మంత్రి

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 10/14

లైబ్రరీలో పుస్తకాలను పరిశీలిస్తున్న మంత్రి

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 11/14

వీఆర్ హైస్కూల్లో విద్యార్థుల కోసం మినీ థియేటర్ ఏర్పాటు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 12/14

పాఠశాల ఆవరణను మంత్రులతో కలిసి పరిశీలన

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 13/14

పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు.

Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు:  లోకేష్ 14/14

ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated at - Jul 07 , 2025 | 09:23 PM