World History Book Launch: విశాఖపట్నంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
ABN, Publish Date - Mar 06 , 2025 | 02:39 PM
విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరయ్యారు.

విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ (గురువారం) జరిగింది.

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్

కార్యక్రమంలో ముచ్చటిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

కార్యక్రమంలో సీఎం చంద్రబాబకు పూల బొకే అందజేస్తున్న దృశ్యం

కార్యక్రమంలో పాల్గొన్నవివిధ రంగాల ప్రముఖులు, కూటమి నేతలు, తదితరులు

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు

కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ శ్రీ భరత్
Updated at - Mar 06 , 2025 | 02:41 PM