CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం

ABN, Publish Date - Dec 20 , 2025 | 01:14 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఉగ్గినపాలెం హెలిపాడ్‌లో దిగిన సీఎంకు స్పీకర్, మంత్రులు, ఎంపీలు, తదితరులు స్వాగతం పలికారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పలువురు అధికారులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జిల్లా పర్యటనలో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 1/8

అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 2/8

ఉగ్గినపాలెం హెలిపాడ్‌‌లో దిగిన సీఎం.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 3/8

హెలిపాడ్‌ వద్ద సీఎంకు స్పీకర్, మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 4/8

స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు సీఎంకు సాదర స్వాగతం పలికారు.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 5/8

జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 6/8

తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలకు వెళ్లనున్న సీఎం.. విద్యార్థులతో మాట్లాడనున్నారు

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 7/8

స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

CM Chandrababu: అనకాపల్లికి సీఎం చంద్రబాబు.. మంత్రులు, నేతల ఘన స్వాగతం 8/8

తాళ్లపాలెం-బంగారయ్య పేట వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

Updated at - Dec 20 , 2025 | 01:14 PM