• Home » Photos » Andhra Pradesh » At Home program held at AP Raj Bhavan jk

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం

ABN, Publish Date - Jan 26 , 2025 | 08:11 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్‌ నజీర్

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం 1/5

విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం జరిగింది

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం 2/5

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమం

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం 3/5

తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్‌ నజీర్

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం 4/5

కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం 5/5

ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు కూడా పాల్గొన్నారు

Updated at - Jan 26 , 2025 | 08:11 PM


Tags

  • #Andhra Pradesh
  • #Governor Abdul Nazeer
  • #CM Chandrababu Naidu
  • #Pawan Kalyan
  • #Raj Bhavan
  • #Vijayawada
  • #Republic day
Subscribe

Andhra Pradesh

మరిన్ని చదవండి

తాజావార్తలు

మరిన్ని చదవండి

ఫోటో గ్యాలరీ

మరిన్ని చదవండి