నారావారి పల్లె నాగాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Jan 14 , 2025 | 06:13 PM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని చంద్రగిరి మండలం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Updated at - Jan 14 , 2025 | 06:13 PM