AP MLC Polls: పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN, Publish Date - Feb 26 , 2025 | 03:57 PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉమ్మడి గుంటూరు, కృష్ణ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సామాగ్రిని ఎన్నికల సిబ్బంది తీసుకెళ్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది.

ఎన్నికల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.

పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పొలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు(గురువారం) పోలింగ్ జరగనుంది.
Updated at - Feb 26 , 2025 | 03:57 PM