Former CM: తేల్చిచెప్పేసిన మాజీ ముఖ్యమంత్రి.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:41 PM
ఎలాంటి నిబంధన లేకుండా తనతో పాటు టీటీవీ దినకరన్, శశికళ(TTV Dhinakaran, Shashikala) తదితరులు అన్నాడీఎంకేలో విలీనానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) తెలిపారు.

- అన్నాడీఎంకేలో విలీనానికి సిద్ధంగా ఉన్నాం..
- మాజీసీఎం ఓపీఎస్
చెన్నై: ఎలాంటి నిబంధన లేకుండా తనతో పాటు టీటీవీ దినకరన్, శశికళ(TTV Dhinakaran, Shashikala) తదితరులు అన్నాడీఎంకేలో విలీనానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) తెలిపారు. ఈ వ్యవహారంపై తేనిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ సమష్టిగా పనిచేయాలని అధిక శాతం మంది కార్యకర్తలు కోరుకుంటున్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: మంత్రిగారు యమ ధీమాగా ఉన్నారే.. కూటమిని ఓడించడం ఎవరితరం కాదులే..
కార్యకర్తల అభీష్టం మేరకు తాను, టీటీవీ దినకరన్, శశికళ అన్నాడీఎంకేలో విలీనానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అత్తికడవు-అవినాశి పథకానికి జయలలిత మినహా మరెవరికీ హక్కు లేదన్నారు. ఆ ప్రకారం, ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)ని వ్యతిరేకిస్తున్నారా అనే విషయం సెంగోట్టయన్ సమాధానం చెప్పాలని ఓపీఎస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
ఈవార్తను కూడా చదవండి: సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News