Share News

Rahul Gandhi US Tour: 21, 22వ తేదీల్లో అమెరికాలో రాహుల్‌ పర్యటన

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:56 AM

రాహుల్ గాంధీ ఈ నెల 21 22 తేదీలలో అమెరికా పర్యటనలో భాగంగా బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులతో ముఖాముఖి చర్చలు జరుపనున్నారు

Rahul Gandhi US Tour: 21, 22వ తేదీల్లో అమెరికాలో రాహుల్‌ పర్యటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈనెల 21, 22 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత పవన్‌ ఖేరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బ్రౌన్‌ యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు ప్రవాస భారతీయులు, ప్రవాస భారత కాంగ్రెస్‌ సభ్యులతో సమావేశమవుతారన్నారు. 2024లోనూ రాహుల్‌ తన అమెరికా పర్యటనలో టెక్సాస్‌ యూనివర్సిటీ, జార్జిటౌన్‌ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 02:57 AM