Share News

Amit Shah: 26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్‌ షా..

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:51 AM

కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు.

Amit Shah: 26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్‌ షా..

చెన్నై: కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్‌కి ‘వై’ కేటగిరి భద్రత.. విషయం ఏంటంటే...


nani2.2.jpg

మహా శివరాత్రి(Maha Shivaratri) వేడుకల్లో పాల్గొనే ముందు జిల్లా కేంద్రం రామనాథపురంలో కొత్తగా నిర్బించిన బీజేపీ కార్యాలయాన్ని కేంద్రమంత్రి ప్రారంభిస్తారని కమలాలయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనే అమిత్‌షాకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టనున్నట్లు బీజేపీ నిర్వాహకులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 06:51 AM