Home » Annamalai
తమిళనాట మరో రాజకీయ సంచలనానికి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తెర తీశారు. ‘వుయ్ ద పీపుల్’ పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే...
మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు.
బీజేపీ పార్టీ అన్నామలై రాజీనామాను ఆమోదిస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం అన్నామలై రాజీనామాను అంగీకరించారు.
భారతీయ జనతా పార్టీకి ఉద్వాసన చెప్పి కొత్త పార్టీని స్థాపించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీకి సోమవారంనాడు ఆయన బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. దయచేసి కొద్దిగా వేచిచూడండి. రెండ్రోజుల్లో మనం కూర్చుని మాట్లాడుకుందా.. అని అన్నామలై తెలిపారు.
బీజేపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్న ఆ పార్టీ తమిళనాడు విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తదుపరి రాజకీయ నిర్ణయంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నామలై '2.0 అవతార్' పేరుతో మదురై, కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.
మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోన్నారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
జననాయగన్ సినిమా లీక్ కావడం చట్టవిరుద్ధమైన చర్య అని, ఈ చిత్రం పైరేటెడ్ వెర్షన్‌కు ప్రజలు దూరంగా ఉండాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.