Share News

BREAKING: నేడు సౌతాఫ్రికాతో భారత్‌ తొలి టెస్ట్‌

ABN , First Publish Date - Nov 14 , 2025 | 06:18 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING:  నేడు సౌతాఫ్రికాతో భారత్‌ తొలి టెస్ట్‌

Live News & Update

  • Nov 14, 2025 19:19 IST

    జూబ్లీహిల్స్‌ ఫలితం తర్వాత ఎక్స్‌లో కవిత పోస్టు

    • కర్మ హిట్స్‌ బ్యాక్‌ అంటూ కవిత ట్వీట్‌

  • Nov 14, 2025 06:29 IST

    నేడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

    • నేడు దేశవ్యాప్తంగా జరిగిన 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..

    • అంతా(రాజస్థాన్‌), ఘట్‌శిలా(ఝార్ఖండ్‌), జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..

    • తర్న్‌తారన్‌(పంజాబ్‌), దంపా(మిజోరాం), నౌఫాడా(ఒడిశా)లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు..

    • జమ్మూకశ్మీర్‌లోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.

  • Nov 14, 2025 06:28 IST

    నేడు సౌతాఫ్రికాతో భారత్‌ తొలి టెస్ట్‌

    • ఉదయం 9:30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం

    • సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనున్న భారత్‌