Share News

Tirumala: అమ్మో.. 9 అడుగుల నాగుపాము

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:32 AM

అలిపిరి కాలిబాటలోని ఎన్‌ఎస్ టెంపుల్‌ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు.

Tirumala: అమ్మో.. 9 అడుగుల నాగుపాము

తిరుమల: అలిపిరి(Alipiri) కాలిబాటలోని ఎన్‌ఎస్ టెంపుల్‌(NS Temple) వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడి(TTD Contract Employe)కి సమాచారమిచ్చారు. ఆయన పామును పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.


nani1.2.jfif

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 11:32 AM