Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి
ABN , Publish Date - Aug 09 , 2025 | 07:46 PM
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.
నెల్లూరు, ఆగష్టు 9: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వందేబారత్ ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది. దీంతో నెల్లూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగిన తరువాత మృతదేహాన్ని బయటకు తీశారు రైల్వే సిబ్బంది. కాసేపటి తరువాత హైదరాబాద్ కు ట్రైన్ బయలుదేరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి