గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:30 AM

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు.

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత (TDP Chief) నారా చంద్రబాబు (Chandrababu) పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీ(YCP)పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ (CM Jagan) ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు. గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు గమనించాలని సూచించారు. నకిలీ రత్నాలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పెడన నియోజకవర్గంలో ప్రజలను హింసించిన వ్యక్తి జోగి రమేష్ (Jogi Ramesh) అంటూ చంద్రబాబు వార్నింగ్ (Warning) ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి.

జగన్ ప్రచారం.. మితిమీరుతున్న అధికారులు..

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

మంగళగిరిలో లోకేష్ నామినేషన్ నేడు..

Updated at - Apr 18 , 2024 | 11:32 AM