• Home » Pedana

Pedana

Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

గణపతి నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. అలాంటి వేళ కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని వినాయకుడి పందిరిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు ప్రతిగా మరో వర్గం వినాయకుడి పందిరికి ఎదురుగా జెండాలు కట్టింది.

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు: బాబు

కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు.

AP Elections: మా మీద జగన్‌కి విపరీతమైన కోపం

AP Elections: మా మీద జగన్‌కి విపరీతమైన కోపం

వైసీపీ అధినేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

 Election Campaign: కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

Election Campaign: కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.

AP Politics: ‘పెడన’ టికెట్ కృష్ణ ప్రసాద్ కే.. బాబుతో భేటీ తర్వాత మారిన సీన్!

AP Politics: ‘పెడన’ టికెట్ కృష్ణ ప్రసాద్ కే.. బాబుతో భేటీ తర్వాత మారిన సీన్!

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ - జనసేన కూటమి కార్యాచరణను రూపొందిస్తోంది. అయితే టికెట్‌ల విషయంలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల్లో కాస్త భయం కనపడుతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి