Share News

BRS: కరీంనగర్ సభను సెంటిమెంటుగా భావిస్తున్న బీఆర్ఎస్..

ABN , Publish Date - Mar 12 , 2024 | 07:15 AM

నేడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు రానున్నారు. ఎస్సారార్ కాలేజీలో కధనభేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు కేసీఆర్ రానున్నారు.

BRS: కరీంనగర్ సభను సెంటిమెంటుగా భావిస్తున్న బీఆర్ఎస్..

కరీంనగర్: నేడు బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కరీంనగర్‌ (Karimnagar)కు రానున్నారు. ఎస్సారార్ కాలేజీలో కధనభేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు కేసీఆర్ రానున్నారు. గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించనున్నారు. కరీంనగర్‌లో గులాబీ బాస్ రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సభను బీఆర్ఎస్ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తోంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ (Vinod Kumar), ధర్మపురికి కొప్పుల ఈశ్వర్ (Koppula Eswar) ప్రకటించారు.

మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌ ఖాళీ!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 07:15 AM