• Home » Koppula Eshwar

Koppula Eshwar

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Harish Rao: యువనేతలకు కొప్పుల ఈశ్వర్‌ ఆదర్శం

Harish Rao: యువనేతలకు కొప్పుల ఈశ్వర్‌ ఆదర్శం

కోపుల ఈశ్వర్‌ బొగ్గు గని కూలీగా మొదలుకొని, రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేసి, मंत्री పదవి వరకు ఎదిగిన విధానం ప్రేరణ కలిగించదగినది. ఈశ్వర్‌ పార్టీకి, ప్రజలకు నిజాయతీతో సేవలు అందించిన నిదర్శనంగా నిలిచారు.

Koppula Eswar Book: కొప్పుల ఈశ్వర్‌ ఒక ప్రస్థానం పుస్తకావిష్కరణ నేడు

Koppula Eswar Book: కొప్పుల ఈశ్వర్‌ ఒక ప్రస్థానం పుస్తకావిష్కరణ నేడు

కొప్పుల ఈశ్వర్‌ జీవితంపై ‘ఒక ప్రస్థానం’ అనే పుస్తకం ఆదివారం జలవిహార్‌లో ఆవిష్కరించబడుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది: ఎమ్మెల్యే కేటీఆర్..

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది: ఎమ్మెల్యే కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1,864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.

నాయకా.. నెమ్మది!

నాయకా.. నెమ్మది!

నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి.

Srinivas Goud: కేసీఆర్ టార్గెట్‌ గానే ఇవన్నీ...

Srinivas Goud: కేసీఆర్ టార్గెట్‌ గానే ఇవన్నీ...

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ టార్గెట్‌గానే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని భయ బ్రంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు.

BRS: కరీంనగర్ సభను సెంటిమెంటుగా భావిస్తున్న బీఆర్ఎస్..

BRS: కరీంనగర్ సభను సెంటిమెంటుగా భావిస్తున్న బీఆర్ఎస్..

నేడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు రానున్నారు. ఎస్సారార్ కాలేజీలో కధనభేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు కేసీఆర్ రానున్నారు.

KTR: కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోండి

KTR: కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోండి

కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని.. అసలు రైతులు ఎలాంటి మోటారు వాడతారో తెలియని పార్టీకి ఓటేద్దామా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నేడు ఆయన వెల్గటూర్ మండల కేంద్రంలో బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.

BRS : ఒకటే ఉత్కంఠ.. కవిత నివాసానికి బీఆర్ఎస్ నేతల క్యూ..

BRS : ఒకటే ఉత్కంఠ.. కవిత నివాసానికి బీఆర్ఎస్ నేతల క్యూ..

టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల వరుసగా భేటీ అవుతున్నారు.

Minister Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..

Minister Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి