Share News

Optical illusion: మీది డేగ చూపే అయితే.. 20 సెకన్లలో ఈ చిత్రంలో దాక్కున్న దువ్వెనను కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:00 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది వివిధ రకాల కారణాలతో ఏకాగ్రతను కోల్పోతున్నారు. ఇలాంటి వారు పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలపై దృష్టి పెడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు వెతకడం ద్వారా ...

Optical illusion: మీది డేగ చూపే అయితే..  20 సెకన్లలో ఈ చిత్రంలో దాక్కున్న దువ్వెనను కనుక్కోండి చూద్దాం..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది వివిధ రకాల కారణాలతో ఏకాగ్రతను కోల్పోతున్నారు. ఇలాంటి వారు పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలపై దృష్టి పెడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు వెతకడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటూ మెదడుకు విశ్రాంతి కూడా లభిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలాంటి అనేక ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మీ ముందుకు అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న దువ్వెనను 20 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కొందరు పిల్లలు.. పిల్లులతో ఆడుకుంటున్నారు. పిల్లులన్నీ అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నాయి. వాటిలో సోఫాలో పడుకుని ఉండగా.. మరికొన్ని పిల్లులు నేలపై తాడుతో ఆకుంటున్నాయి. అయితే ఇక్కడ మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం.

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..


ఈ చిత్రంలో ఓ దువ్వెన (Hidden comb) దాక్కుని ఉంది. అయితే అది చిత్రంలోని రంగుల్లో కలిసిపోవడం వల్ల గుర్తించడం అంత సులభం కాదు. అయితే కాస్త శ్రద్ధ పెట్టి చూస్తే మాత్రం దువ్వెనను గుర్తించడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ చిత్రంలోని దువ్వెనను గుర్తించేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ దువ్వెన ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ‘‘ఎంత ప్రయత్నించినా దువ్వెనను గుర్తింలేకున్నాం’’... అని అనుకునే వాళ్లు ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg

Viral: వరుడి లోపాన్ని తెలివిగా బయటపెట్టిన వధువు.. దండలు మార్చుకుంటుండగా.. ఆమె చేసిన పనికి.. చివరకు..

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. అవేంటో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..

Updated Date - Apr 26 , 2024 | 06:00 PM