Share News

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. వాటిని 40 సెకన్లలో కనుక్కున్నారంటే మీరు తోపే..

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:46 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. చాలా పజిల్ ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వాటిలో...

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. వాటిని 40 సెకన్లలో కనుక్కున్నారంటే మీరు తోపే..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో పజిల్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. చాలా పజిల్ ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. వాటిలో అనేక తేడాలు ఉంటాయి. అయినా పైకి మాత్రం ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి తేడాలను గుర్తించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. ఇందుకోసం మీ ముందుకు తాజాగా ఓ పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో 40 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో తెగ వైరల్ (Puzzle viral photo) అవుతోంది. ఇక్కడ మీకు ఓ ఇగ్లూ కనిపిస్తుంది. దాని ముందు ఓ చిన్నారి చేపలు పడుతూ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఒకేలా ఉన్నాయి. అయితే ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ రెండు చిత్రాలు చూసేందుకు ఒకేలా ఉన్నా.. ఇందులో మొత్తం (3 differences) 3 తేడాలు ఉన్నాయి.

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...


అయితే ఆ తేడాలను గుర్తించడం అంత సులభం కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. కాస్త తీక్షణంగా పరిశీలించి చూస్తే.. ఆ తేడాలను ఇట్టే చెప్పేయచ్చు. చాలా మంది ఆ తేడాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ తేడాలను గుర్తించగలుతున్నారు.

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..


ఇంకెందుకు ఆలస్యం.. ఆ తేడాలేంటో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఇకవేళ ఇప్పటికీ మీకు ఆ తేడాలను గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzzle-viral-news.jpg

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని.. 10 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..

Updated Date - Jun 05 , 2024 | 03:52 PM