Share News

Facebook: కంగారుపెట్టించిన ఫేస్‌బుక్.. స్తంభించిన సేవలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:43 PM

ప్రముఖ సామాజిక మాధ్యామాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు మంగళవారం అర్ధారంతరంగా నిలిచిపోయాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి పని చేయకపోవడంతో యూజర్లు కంగారుపడ్డారు.

Facebook: కంగారుపెట్టించిన ఫేస్‌బుక్.. స్తంభించిన సేవలు

ప్రముఖ సామాజిక మాధ్యామాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు మంగళవారం అర్ధారంతరంగా నిలిచిపోయాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి పని చేయకపోవడంతో యూజర్లు కంగారుపడ్డారు. మరికొందరు తమ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయామో ఆందోళన చెందారు. ఇంకొందరు తమ ఫోన్లను పదే పదే స్విచ్ఛాప్ చేసి మరీ పరిశీలించుకున్నారు చివరికి సర్వర్ డౌన్ అని తేలడంతో యూజర్లు ట్విట్టర్ మాధ్యమంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. #Facebookdown, #Instagramdown హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - Mar 05 , 2024 | 09:43 PM