Home » Facebook
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఫేస్‌బుక్‌లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.
అసలే అమ్మాయిలు, అందరికీ తెలిసిన అందాల భామలు వాళ్లంతా.. ఈ వయసులోనే ఇంత అందగత్తెలై వెండితెరల్ని ఏలుతుంటే, ఇక వాళ్లు చిన్నప్పుడు ఇంకెంత ముద్దొచ్చే వాళ్లో..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లకు మరింత వినోదాన్ని అందించేందుకు సరికొత్త మ్యూజిక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించి మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను మరింత సరికొత్తగా మార్చుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యాల చేశారు. ఇటీవల పాకిస్తాన్‌లో తనపై నమోదైన దావా గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. వివిధ దేశాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా సంస్థలకు అమెరికా ప్రభుత్వం సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ విజ్ఞప్తి చేశారు.
ఫేస్‌బుక్(Hyderabad:) ద్వారా ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇంటి యజమాని పండుగకు ఊరు వెళ్లారని నిర్ధారించుకున్నాడు. పరిచయం ఉన్న వ్యక్తికి మద్యం తాగించి యజమాని ఇంట్లో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశాడు.
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
పిల్లలు దైవ స్వరూపం అంటారు. అందంగా ముస్తామైన కొందరు పిల్లలను చూస్తే నిజంగా దేవదూతల్లా అనిపిస్తుంటారు. అలాంటిది పిల్లలతో ఏకంగా మోడలింగ్ చేయిస్తే..
ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమేనని నిరూపిస్తూ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసు తేడా ఉన్నా.. కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న...
ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్కు అడిక్ట్ అవుతున్నారు. స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు. తల్లిదండ్రులతో కూడా సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయం పేరంట్స్ వైద్యుల వద్దకు వచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు.. కానీ మొబైల్ వాడటం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వివరించారు.