ఏ సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగకూడదో తెలుసా..
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:03 AM
ఉబ్బరం సమస్య ఉన్న వారు పసుపు పాలు తాగితే సమస్య ఇంకా పెరుగుతుంది.
1/6
గ్యాస్ లేదా ఉబ్బరం సమస్య ఉన్న వారు పసుపు పాలు తాగితే సమస్య ఇంకా పెరుగుతుంది.
2/6
మధుమేహ రోగులు కూడా వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే తాగాలి.
3/6
రక్తపోటు సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగకూడదు.
4/6
అలెర్జీ సమస్యలు ఉన్న వారు కూడా ఈ పాలకు దూరంగా ఉండాలి.
5/6
వర్షాకాలంలో పసుపు పాలు తాగకుండా ఉండడమే మంచింది.
6/6
పసుపు పాలను మితంగా తీసుకుంటే మాత్రమే వాటి ప్రయోజనాలను పొందవచ్చు.
Updated at - Dec 24 , 2024 | 11:04 AM