అవకాడోతో ప్రయోజనాలెన్నో..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:52 PM

శరీరంలో చక్కెర విలువలు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది. మెదడు చురుకుగా పనిచేయటంలో ఇది ఉపకరిస్తుంది.

Updated at - Dec 25 , 2024 | 04:53 PM