Share News

Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

ABN , Publish Date - May 02 , 2024 | 07:31 AM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.

Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
Gold Rates

పసిడి (gold) ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.


22 క్యారెట్ల గ్రాము బంగారం రూ.6497.3గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.64 వేల 973గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే గ్రాము వెండి ధర రూ.81.24గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.812.4గా ఉంది. 100 గ్రాముల వెండి ధర రూ.8124గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.


Read Latest Business News and Telugu News

Updated Date - May 02 , 2024 | 07:31 AM