Share News

Tirumala: భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. నేడు ఎన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:19 AM

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 69,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Tirumala: భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. నేడు ఎన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారో తెలిస్తే..

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు (Devottees) వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 69,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఇవాళ తెప్పోత్సవాల నేపథ్యంలో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేశారు. వార్షిక తెప్పోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు శ్రీకృష్ణుని అవతారంలో తెప్పలపై స్వామివారు విహరించనున్నారు.

AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 08:19 AM