BRS: జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నియామకం

ABN , First Publish Date - 2023-09-27T22:34:36+05:30 IST

జీహెచ్ఎంసీ(GHMC)లో భారత రాష్ట్ర సమితి(BRS) ఫ్లోర్ లీడర్‌ను పార్టీ నియమించింది. మాదాపూర్ కార్పొరేటర్ (Jagdeeshwar Gowd)ఫ్లోర్ లీడర్‌గా నియమిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

BRS: జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నియామకం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ(GHMC)లో భారత రాష్ట్ర సమితి(BRS) ఫ్లోర్ లీడర్‌ను పార్టీ నియమించింది. మాదాపూర్ కార్పొరేటర్ (Jagdeeshwar Gowd)ఫ్లోర్ లీడర్‌గా నియమిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్‌గా తనను నియమించినందుకు జగదీశ్వర్‌గౌడ్ పార్టీ అధిష్ఠానానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ నగర ప్రజలకు అవసరమైన అంశాలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకువెళ్తానని జగదీశ్వర్‌గౌడ్‌ తెలియజేశారు.

Updated Date - 2023-09-27T22:34:36+05:30 IST