Share News

Genco Exam Postpone: జెన్‌కో రాత పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2023-12-12T19:35:54+05:30 IST

న్కో రాత పరీక్ష ( Genco Written Exam ) ను తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) వాయిదా వేసింది. ఈనెల17వ తేదీన జరగాల్సిన జెన్కో పరోక్షని వాయిదా వేశారు. ఇతర సంస్థల, ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో జెన్కో రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని పలువురు నిరుద్యోగులు కోరారు.

Genco Exam Postpone: జెన్‌కో రాత పరీక్ష వాయిదా

హైదరాబాద్: జెన్కో రాత పరీక్ష ( Genco Written Exam ) ను తెలంగాణ ప్రభుత్వం ( TS GOVT ) వాయిదా వేసింది. ఈనెల17వ తేదీన జరగాల్సిన జెన్కో పరోక్షని వాయిదా వేశారు. ఇతర సంస్థల, ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉండడంతో జెన్కో రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని పలువురు నిరుద్యోగులు కోరారు. అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పరీక్షను వాయిదా వేసింది. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మళ్లీ ఓ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. వివరాల కోసం సంస్థ వెబ్‌సైటు www.tsgenco.co.in లో తెలియ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2023-12-12T19:39:04+05:30 IST