Share News

INDW vs AUSW: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో ఎవరెవరంటే..?

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:48 PM

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్లను వరుసగా టెస్టు మ్యాచ్‌ల్లో ఓడించిన భారత అమ్మాయిలు ప్రస్తుతం కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.

INDW vs AUSW: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో ఎవరెవరంటే..?

ముంబై: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్లను వరుసగా టెస్టు మ్యాచ్‌ల్లో ఓడించిన భారత అమ్మాయిలు ప్రస్తుతం కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే మ్యాచ్ జరగనుండగా.. జనవరి 2న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.

తుది జట్లు

టీమిండియా: జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ రాణా, అమంజోత్ కౌర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, సైకా ఇషాక్

ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, అలానా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

Updated Date - Dec 28 , 2023 | 01:48 PM