ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 11 మధ్యాహ్నం 10 వరకూ ఉన్న టాప్5 వార్తలు ఇవి..

ABN , First Publish Date - 2023-04-11T12:46:26+05:30 IST

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా, రోజువారీ సర్వీసులు ఆదివారం నుంచి..

ABN Top Headlines 12 PM: ఏప్రిల్ 11 మధ్యాహ్నం 10 వరకూ ఉన్న టాప్5 వార్తలు ఇవి..

1. తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను తాడిపత్రి డీఎస్పీ చైతన్య కలిశారు. ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దంటూ లోకేష్‌‌కు డీఎస్పీ సూచించారు. దీంతో డీఎస్పీకి లోకేస్ అదిపోయే సమాధానం చెప్పారు. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

NaraLokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న డీఎస్పీ.. లోకేష్ సమాధానం ఏంటో తెలుసా?

2. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా, రోజువారీ సర్వీసులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఈ నెల 16వ తేదీ వరకు ఈ రైలులో టిక్కెట్లన్నీ ఫుల్‌ అయిపోయాయి. ఏ రూట్లో అంటే.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Vande Bharat Train: వందే భారత్‌ రైలుకు పెరిగిన డిమాండ్‌

3. లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ బాగా భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

RCB vs LSG: బెంగళూరు ఫ్యాన్స్‌పై గంభీర్ అసహనం.. సైలెన్స్ అంటూ సంజ్ఞలు.. వైరల్ అవుతున్న వీడియో!

4. బులియన్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాత్రం వీటి ధరలు.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

5. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) కు సంబంధించి వస్తున్న ప్రతి వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి)

SSMB29: రాజమౌళి ఎలా ప్లాన్‌ చేశారంటే... ఎనిమిదేళ్లు పక్కా!

Updated Date - 2023-04-11T12:46:39+05:30 IST