Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-04-11T10:21:30+05:30 IST

బులియన్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్ విషయం తెలిసిందే. అయితే నేడు మాత్రం వీటి ధరలు పరుగును ఆపేశాయి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్ విషయం తెలిసిందే. అయితే నేడు మాత్రం వీటి ధరలు పరుగును ఆపేశాయి. ఒకరకంగా చెప్పాలంటే బంగారం, వెండి ధరలు పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అయితే అందించాయి. ధరలో తగ్గుదల ఉంది కానీ అది పరిగణలోకి తీసుకునేంత అయితే లేదు. కేవలం తులం బంగారంపై రూ.10 మాత్రమే తగ్గింది. మంగళవారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,390 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,420 గా ఉంది. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పూ లేదు. కిలో వెండి ధర రూ.76,300 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,390.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,420

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,390.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,420

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,390.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,420

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,990.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,090

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,440.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,470

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,390.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,420

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,430

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,580

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,430

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,000

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,300

ముంబైలో కిలో వెండి ధర రూ.76,300

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,300

Updated Date - 2023-04-11T10:24:39+05:30 IST