ABN Top Headlines@6 PM: సాయంత్రం 6 గంటల వరకూ ఉన్న టాప్ 5 వార్తలు ఇవే..
ABN , First Publish Date - 2023-04-03T18:00:30+05:30 IST
ABN Top Headlines@6 PM: సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ ఉన్న టాప్ 5 వార్తలు ఇవే..
1: గడపగడపకు ప్రభుత్వం వర్క్ షాప్‌లో (Gadapa Gadapaku Prabhutvam) వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై (AP MLC Elections Results) తనకు అనుకూలంగా జగన్‌రెడ్డి విశ్లేషణ చేసుకోవడం కొసమెరుపు.
YCP Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏమన్నారో తెలిస్తే నోటితో నవ్వరు..!
2: తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ బెడద వీడటం లేదు. టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ (TSPSC Leakage) ఇష్యూ ముగియక ముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ (Tenth Question Paper Leakage) కలకలం రేపుతోంది.
తెలంగాణలో మరో లీక్.. ఈసారి 10వ తరగతి పేపర్ లీక్
3: పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ బెయిల్‌ను సూరత్ సెషన్స్ కోర్ట్ పొడిగించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ విధించిన శిక్షపై స్టే కోర్ట్ స్టే విధించలేదు.
Rahul Gandhi defamation case: రాహుల్‌కి బెయిల్ పొడిగింపు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..
4: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు (CBI Court) నిర్ణయం తీసుకుంది.
Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడి పొడిగింపు
5: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. 1963లో ఏర్పాటైన సీబీఐ తన పనితీరు, సామర్థ్యంతో సామాన్య ప్రజానీకం నమ్మకాన్ని సైతం చూరగొందని అన్నారు.