ఈ అర్హతలతో విశాఖ ఎయిర్‌ ఇండియాలో పోస్టులు

ABN , First Publish Date - 2023-02-21T17:03:24+05:30 IST

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Air India Airport Services Ltd) విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పేర్కొన్న

ఈ అర్హతలతో విశాఖ ఎయిర్‌ ఇండియాలో పోస్టులు
ఎయిర్‌ ఇండియాలో పోస్టులు

విశాఖపట్నం (Visakhapatnam)లోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Air India Airport Services Ltd) విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పేర్కొన్న 56 పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ (Walk in interview) నిర్వహిస్తోంది.

పోస్టుల వారీగా ఖాళీలు

1. కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 9

2. జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 12

3. ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 1

4. యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 4

5. హ్యాండీమ్యాన్‌/హ్యాండీ ఉమన్‌: 30

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి/10+2/ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 28-33 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.14,610-రూ.19350 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ట్రేడ్‌టెస్ట్‌/పీఈటీ/పర్సనల్‌/వర్చువల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25, 26

వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment

Updated Date - 2023-02-21T17:03:24+05:30 IST