Nara Lokesh: ఢిల్లీలో నేడు నారా లోకేశ్ బిజీబిజీ
ABN , First Publish Date - 2023-09-19T00:14:32+05:30 IST
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) నేడు ఢిల్లీ(Delhi)లో బిజీబిజీగా ఉండనున్నారు.

ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) నేడు ఢిల్లీ(Delhi)లో బిజీబిజీగా ఉండనున్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Naidu Illegally Arrested)పై న్యాయనిపుణులతో లోకేశ్ విస్తృత చర్చలు జరపనున్నారు.రేపు ఉదయం7గంటలకు రాజ్‌ఘాట్‌ను లోకేశ్ సందర్శించనున్నారు. లోకేశ్‌తో పాటు రాజ్‌ఘాట్‌కు టీడీపీ ఎంపీలు కూడా వెళ్లనున్నారు. గాంధీ సమాధి దగ్గర లోకేష్, టీడీపీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.