Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-12-04T20:41:23+05:30 IST

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చాలా మంది యువకులు వ్యూస్, లైకుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కొందరు సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. ఇక ప్రేమికులకు సంబంధించిన..

Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చాలా మంది యువకులు వ్యూస్, లైకుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో కొందరు సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. ఇక ప్రేమికులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువతిని కలిసేందుకు ఇద్దరు యువకులు వెనుక నుంచి బాల్కనీ ఎక్కారు. తీరా అక్కడికి వెళ్లాక ఏం జరిగిందంటే..

మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఇద్దరు యువకులు స్కూటీలో ఓ ఇంటి వద్ద ఆగుతారు. ఆ ఇంటి వెనుక వైపు పై అంతస్తులో ఓ యువతి (young woman) వీరి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పైకి రావాలంటూ సైగ చేస్తుంది. దీంతో ఇద్దరూ అతి కష్టం మీద పైకి ఎక్కుతారు. పైకి వెళ్లగానే సదరు యువతి సంతోషంతో వారిలో ఓ వ్యక్తికి ముద్దులు (kisses) పెడుతుంది. ఇదంతా గమనిస్తున్న పక్కనే ఉన్న మరో వ్యక్తి.. కాసేపు ఆగి యువతికి బలవంతంగా ముద్దు పెడతాడు. ఈ ఘటనను మొత్తం కింద కారులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల విషయంలో ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయని కొందరు, ఈ వీడియో వ్యూస్ కోసం కావాలనే తీశారని.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

Updated Date - 2022-12-04T20:41:29+05:30 IST