Swarupanandendra: హీరాబెన్ జీవితం ఆదర్శనీయం

ABN , First Publish Date - 2022-12-30T09:22:59+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాతృ వియోగం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Swarupanandendra: హీరాబెన్ జీవితం ఆదర్శనీయం

విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి మాతృ వియోగం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర (Visakha Sharadha peethadipati Swarupanandendra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరాబెన్ జీవితం ఆదర్శనీయమన్నారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచిన తీరు మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని తెలిపారు. గొప్ప నేతను దేశానికి అందించిన ఆమెను భారతావని ఎన్నటికీ మరువదు అని స్వరూపానందేంద్ర అన్నారు.

Updated Date - 2022-12-30T09:23:00+05:30 IST