• Home » PM Modi Mother

PM Modi Mother

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

PM Modi:మన్‌ కీ బాత్‌లో తన తల్లిని గుర్తుచేసుకున్న ప్రధాని.. దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే..

PM Modi:మన్‌ కీ బాత్‌లో తన తల్లిని గుర్తుచేసుకున్న ప్రధాని.. దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు రావడంతో ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్‌ కార్యక్రమానికి విరామం ప్రకటించారు.

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.

BRS vs BJP: 8న హైదరాబాద్‌కు మోదీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపు

BRS vs BJP: 8న హైదరాబాద్‌కు మోదీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపు

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నువ్వొకటంటే.. నే రెండంట అన్న తరహాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సమరం సాగుతోంది.

Modi Mother: హీరాబెన్‌తో మోదీ 5 ముచ్చటైన ఘట్టాలు

Modi Mother: హీరాబెన్‌తో మోదీ 5 ముచ్చటైన ఘట్టాలు

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ మోదీ మధ్య ఇలాంటి అపూర్వ అనుబంధమే ...

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శం

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శం

తల్లి హీరాబెన్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిసిన నిమిషాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధుల్లో మునిగిపోయారు.

Swarupanandendra: హీరాబెన్ జీవితం ఆదర్శనీయం

Swarupanandendra: హీరాబెన్ జీవితం ఆదర్శనీయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాతృ వియోగం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Heeraben Modi: అమ్మను పరామర్శించిన ప్రధాని మోదీ

Heeraben Modi: అమ్మను పరామర్శించిన ప్రధాని మోదీ

తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి, ఆమెకు అందుతున్న చికిత్స గురించి మోదీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి