AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

ABN, Publish Date - May 03 , 2024 | 01:58 PM

అమరావతి: మరొక్క చాన్స్‌ ఇస్తే జగన్‌ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది! మళ్లీ అధికారం అప్పగిస్తే... వాతలతోపాటు పథకాల్లో భారీగా కోతలూ తథ్యం! సిద్ధం... సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, తాను రెండోసారి అధికారంలోకి వస్తే...

అమరావతి: మరొక్క చాన్స్‌ ఇస్తే జగన్‌ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది! మళ్లీ అధికారం అప్పగిస్తే... వాతలతోపాటు పథకాల్లో భారీగా కోతలూ తథ్యం! సిద్ధం... సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, తాను రెండోసారి అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు, వాటితో ముడిపడిన పథకాల లబ్ధిదారులకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం ‘సిద్ధం’ చేసుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేధో, పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌ (సీపీఆర్‌) నివేదిక సాక్షిగా బయటపడిన విషయమిది! పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో స్పందన..

సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారు?

హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 04:02 PM