హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..

ABN, Publish Date - May 03 , 2024 | 01:20 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై అసత్యాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది.

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై అసత్యాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ కోర్టుకు సమర్పించింది. అయితే దీపిపై న్యాయస్థానం వివరణ కోరడంతో త్వరలోనే స్పందిస్తామని ఈసీ తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారు?

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 01:20 PM