Home » Telangana » Rangareddy
శుద్ధ తాగుజలాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తాయని టాస్క్ సీవోవో, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తు ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామంలో మల్లి మహేష్ తండ్రి జంగయ్య జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి మొదటి బహుమతి షాబాద్ జట్టుకు రూ.10వేలు.. రెండో బహుమతి నాగర్‌కుంట జట్టుకు రూ. 5వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు.
ఇబ్రహీంపట్నం చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలను సమర్పించారు.
వ్యవసాయ పెట్టుబడికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
డీసీఎం బోల్తా పడిన ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ మునిసిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరిలిలా ఉన్నాయి.
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కార్డుల జారీకి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
దుర్గంధంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. మురుగునీటి కాల్వనిండి నెలరోజులవుతున్నా పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.